01-03-2025 12:18:07 AM
మద్నూర్, ఫిబ్రవరి 28 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం అంత పూర్, పెద్ద తాడుగూరు గ్రామంలో సిసి రోడ్డు పనులను శుక్రవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ నాయకులు పనులకు శంకుస్థాపన చేశారు.
ఐదు లక్షలతో అంతాపూర్లో ఐదు లక్షలతో పెద్ద తడుగూర్ లో ఐదు లక్షలతో సిసి రోడ్డు పనులను మాజీ సొసైటీ చైర్మన్ కొండ గంగాధర్ కొండవార్ రాజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదన్న వాయిస్ ప్రెసిడెంట్ కొండవార్ సుభాష్ అంతాపూర్ లో అంగన్వాడి సెంటర్ నుంచి దర్గా వరకు ఐదు లక్షలతో సిసి రోడ్డు పనులను కాంగ్రెస్ నాయకులు దత్తు, విట్టల్, బాలాజీ ,అంకుష్ పటేల్, భూమయ్య, నాగభూషణం పాల్గొన్నారు.