calender_icon.png 3 April, 2025 | 5:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంకుశంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

02-04-2025 06:39:49 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని అంకుశం గ్రామంలో గల ఎస్సీ వాడలో రూ 4 లక్షల డీఎంఎఫ్టి నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను బుధవారం సిపిఐ మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంకురి శంకర్, కొప్పుల భానుచందర్, ముద్దం శివకుమార్, బీఆర్ఎస్ నాయకులు ఇండ్ల రాజ మొగిలి, పెరుమాండ్ల భూమయ్య తదితరులు పాల్గొన్నారు.