calender_icon.png 6 February, 2025 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణన చారిత్రాత్మకం

06-02-2025 12:00:00 AM

బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్‌గౌడ్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన చారిత్రాత్మకమైందని బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్‌గౌడ్ పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టడం హర్షనీయమన్నారు.

ఈ సర్వేనివే దికకు చట్టబద్ధత కల్పించాలనే ఉద్దేశంతో కమిషన్ ఇచ్చిన నివేదికను మంత్రిమండలి అమల్లోకి తీసుకొచ్చిందని ఆయన బుధవా రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 50 రోజు ల్లో 96.09 శాతం మందిని సర్వే చేయడం అభినందనీయమన్నారు.