30-04-2025 12:58:35 AM
నిజామాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): గంజాయి ముఠా గుట్టు రట్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఎక్సుజ్ ఎన్ఫోర్స్మెంట్ నిజామాబాద్ సిబ్బందికి ఉన్నత అధికారులు అభినందనలు తెలుపుతూ నగదు పురస్కారం ఇచ్చారు.
ఎక్సుజ్ అండ్ ప్రొఫెషనరీ డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి చేతుల మీదుగా రూపాయలు 15 వేల నగదు బహుమానం అందజేశారు జిల్లా ఎక్సుజ్ అండ్ ప్రొబిషన్ సిఐ స్వప్న ఆధ్వర్యంలో జిల్లాలో ఇటీవల కాలంలో గంజాయి స్థావరాల్లో దాగుడు జరిపి 30 250 కిలోల గంజాయితో సహా 10 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు రాష్ర్ట పోలీసులరి అండ్ ఎక్సుజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ర్ట ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి చేతుల మీదుగా సిఐ స్వప్నకు 5000 రూపాయలు బహుమానం సిబ్బందికి పదివేల రూపాయల నగదు పురస్కారాన్ని కమలహాసన్ రెడ్డి అందించారు. గత ఫిబ్రవరి నెలలో గంజాయి ఇస్తావారాలపై దాడి చేసి 91 కిలోలు స్వాధీనం చేసుకున్న రూ ఈ సందర్భంగా సిఐ స్వప్న బృందాన్ని ప్రత్యేకంగా అభినందించి 30 వేల రూపాయల నగదు పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ర్ట అడిషనల్ కమిషనర్ గురించి జిల్లా డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి హాజరయ్యారు.