21-02-2025 12:15:32 AM
హుజూర్నగర్, ఫిబ్రవరి 20: హుజూర్నగర్ యస్‌ఐ జి.ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం గురువారం మద్యాహ్నం 3-30 గంటల సమయంలో నమ్మదగిన సమాచారం రాగా, సిబ్బందితో యుక్తముగా లింగగిరి గ్రామానికి వెల్లుచుండగా మార్గమద్యలో కాచవారిగూడెం స్టేజ్ వద్దకు రాగానే హుజూర్ నగర్ పట్టణానికి చెందిన యరగొర్ల గంగరాజు ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా లింగగిరి వాగు నుండి ఇసుక రవాణా చేస్తుండగా పట్టుబడి చేసి కేసు నమోదు పర్చనైనది. ఎవరైనా ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడును.