ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధి మంగల్ పల్లి సమీపంలోని బిస్లరి వాటర్ ప్లాంట్ మేనేజర్ ను వాటర్ బాటిల్ లో ఈగ వచ్చిందని బెదిరింపులకు పాల్పడి 10 లక్షలు డిమాండ్ చేసిన కీసర కు చెందిన ''సై'' యూట్యూబ్ చానల్ రిపోర్టర్ మధుసుధన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.