calender_icon.png 4 January, 2025 | 4:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ క్లబ్‌పై కేసు

02-01-2025 12:35:26 AM

నిర్మల్, జనవరి 1 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని నిర్మల్ క్లబ్‌పై మంగళవారం రాత్రి దాడి చేసి కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా నిర్మల్ క్లబ్‌లో రాత్రి 11:30 గంటల వరకు అనుమతి తీసుకుని, సమయం దాటిని తర్వాత కూడా క్లబ్ నిర్వాహకులు వేడుకలు కొనసాగించారని చెప్పారు. కేకలు వేస్తూ నృత్యాలు చేయడం, ఆర్‌కేస్ట్రా కొనసాగించడంతో ఎస్పీ జానకీ షర్మిల ఆదేశాల మేరకు దాడి చేసినట్టు తెలిపారు.