calender_icon.png 17 October, 2024 | 9:00 AM

మోడ్రన్ ఫర్నీచర్‌కు కేరాఫ్ బాంటియా స్టోర్స్

17-10-2024 02:59:41 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 16 (విజయక్రాంతి): మోడ్రన్ ఫర్నీచర్ కొనాలనుకునే వారికి  కేరాఫ్ బాంటియా ఫర్నీచర్ స్టోర్స్ అని, కస్టమర్లకు మొదటగా తమ షోరూం గుర్తొస్తుందని బాంటియా ఫర్నీచర్ మేనేజింగ్ డైరెక్టర్ సురేందర్ బాంటియా బుధవారం అన్నారు. తమకు కూకట్‌పల్లి, చందానగర్, దిల్‌సుఖ్‌నగర్, అత్తాపూర్, కొంపల్లి, బోడుప్పల్, కర్మన్‌ఘాట్, నాగోల్, హైటెక్ సిటీతో పాటు వరంగల్, సిద్దిపేట, జగిత్యాల, విజయవాడలోనూ స్టోర్స్ ఉన్నాయన్నారు. తమ స్టోర్ పరిధిలోని ఫర్నీచర్ నాణ్యత మరే ఇతర స్టోర్‌లోనూ లభించదన్నారు. తాము స్వయంగా తయారీదారుల తో కలిసి ఫర్నీచర్ తయారు చేయిస్తామన్నారు. వారి నుంచి ఎక్కువ మొత్తంలో ఫర్నీచర్ కొనుగోలు చేస్తామన్నారు.