calender_icon.png 17 January, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దైవదర్శనానికి వెళ్తుండగా కారు బోల్తా

17-01-2025 01:23:34 AM

భీమదేవరపల్లి, జనవరి 16: హను  జిల్లా భీమదే  మండలం కొత్త  సమీపంలో కారుబోల్తా పడింది. కొత్తకొండ వీరభద్రుడి దర్శనానికి వెళ్తున్న మిల్స్ కాలనీకి చెందిన ఎస్‌ఐ సురేశ్ కొత్తపల్లి శివారులో టిప్పర్ లారీ అతివేగంగా వచ్చి కట్ చేయడంతో కారు బోల్తాపడింది. ప్రమాదంలో ఎస్‌ఐ సురేశ్‌కి స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.