calender_icon.png 14 April, 2025 | 5:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిద్ర పట్టట్లేదా?

13-04-2025 12:25:11 AM

నిద్ర పట్టకపోవడం అనేది చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్య. కొన్ని చిట్కాలతో ఈ సమస్యను అధిగమించవచ్చు. 

* ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కోవడం అలవర్చుకోవాలి. 

* పుస్తకాలు చదవాలి. సంగీతం వినాలి. ధ్యానం చేయాలి. 

* పడుకునే ముందు ప్రశాంతంగా ఉండాలి. 

* పడుకునే గది చల్లగా, చీకటిగా, నిశ్శబ్దంగా ఉండాలి. 

* పడుకునే ముందు అతిగా భోజనం చేయకూడదు. 

* కాఫీ, టీ, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి. 

* గోరువెచ్చని పాలు తాగడం మంచిది. 

* పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.