calender_icon.png 9 February, 2025 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాల్స్‌ను కట్టడి చేయలేరా?

28-01-2025 12:00:00 AM

రోజురోజుకూ ప్రజలకు బోగస్, వాణిజ్య సంబంధ కాల్స్ బెడద తీవ్రమవుతున్నది. “మీకు లోన్ కావాలా?” అంటూ విసిగించే వారు ఎక్కువయ్యారు. ప్రతిరోజూ ఇలాంటి కాల్స్ వినియో గదారులను విసిగిస్తున్నాయి. అసలు, వినియోగదారుల నంబర్లు వారికి ఎలా తెలుస్తాయి? వీటిని ప్రభుత్వమే కట్టడి చేయాలి.

 షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్