calender_icon.png 23 December, 2024 | 12:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో గంజాయి స్వాధీనం

14-09-2024 02:07:00 PM

హైదరాబాద్ లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పెద్ద అంబర్ పేట్ లో భారీగా గంజాయి పట్టుకున్నట్లు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ జేడీ వెల్లడించారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు ఖురేషీ పేర్కొన్నారు. పక్కా సమాచారంతో 170 కిలోల గంజాయి పట్టుకున్నమన్న ఖురేషీ గంజాయి తరలిస్తున్న 8 మందిని అరెస్టు చేశామని చెప్పారు. పట్టుబడిన గంజాయి విలువ సూమారు రూ. 34 లక్షలు ఉంటుందన్నారు.