calender_icon.png 20 April, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్ పోస్ట్‌కు 32 మంది అర్హులు

18-04-2025 12:50:57 AM

ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ 

హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): 2024-25 ప్యానల్ ఏడాదికి సంబంధించి గ్రేడ్-2 ము న్సిపల్ కమిషనర్ పోస్ట్ పదోన్నతికి గానూ 32 మంది అర్హులను ప్రభు త్వం ఎంపిక చేసింది. ఈ మేరకు గురువారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరి లో 11 మంది మల్టీ జోన్-1 చెందిన అధికారులుండగా మల్టీ జోన్-2లో 21 మంది అధికారులున్నారు.