మంత్రి రాజనర్సింహకు టీవీవీపీ జేఏసీ వినతి
హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాం తి): తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)ను రద్దు చేస్తూ 010 ద్వారా వేతనాలను అందించాలని టీవీవీపీ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం మంత్రుల నివాస సముదాయంలో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ వినయ్‌కుమార్, కన్వీనర్ పాండు, సంఘం నేతలు మరియమ్మ, సత్య నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నా రు. క్యాబినెట్ భేటీలో ఈ అంశాన్ని చేరుస్తున్నా మని మంత్రి వారికి హామీ ఇచ్చారు.