calender_icon.png 13 February, 2025 | 2:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుంగుతున్న కాలిఫోర్నియా!

13-02-2025 12:44:32 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: తీరప్రాంత జలాలు ప్రవేశించడంతో అమెరికాలోని కాలిఫోర్నియా ఏటా కొంతమేర భూమిని కోల్పోతుందని  నాసా నేతృత్వంలోని ఒక  అధ్యయ నం వెల్లడించింది. కాలిఫోర్నియాకు సుమారు వెయ్యి మైళ్ల తీరప్రాంతం ఉంది. కరుగుతున్న హిమానీనదా లు, భూమి కదలికలు ప్రభావితమవుతుండటమే ఇందుకు కారణమని ఆ అధ్యయనం వెల్లడించింది.