నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో చెందిన సంజయ్ రాజశ్రీ కూతురైన సుప్రీతి ఇటీవలే ప్రభుత్వం విడుదల చేసిన ఐసిఏఐసిఏ పలితాల్లో ప్రతిభను సాధించి సీఏ సాధించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివిన సుప్రీతి పదో తరగతి వరకు నిర్మల్ లో చదివి సిఏ సాధించాలన్న పట్టుదలతో ఎలాంటి కోచింగ్ లేకుండా ఇంటి వద్దనే చదువుకొని సిఏ సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.