calender_icon.png 26 December, 2024 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగస్టు నాటికి ‘యూధి

15-07-2024 01:02:24 AM

న్యూ ఢిల్లీ, జూలై 14: గర్భిణులు, పిల్లలకు వేసే టీకాల నమోదు కోసం రూపొందించబడిన ‘యూణె పో ర్టల్‌ను ఆగస్టు చివరి నాటికి దేశవ్యాప్త ంగా అమల్లోకి తీసుకువస్తామని కేం ద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ‘కో యాప్ తరహా లో రూపొందించిన ‘యూ పో ర్టల్‌ను ఇప్పటికే పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పైలెట్ ప్రాజెక్టుగా కేంద్రం అందుబాటులోకి తెచ్చి టీకాల వివరాలను అప్‌లోడ్ చేయిస్తోంది. డిఫ్తీరియా, మీజిల్స్, రూబెల్లా తదితర వ్యాధులను ఎదుర్కొనేందుకు గర్భిణు లు, చిన్నారులకు ప్రభుత్వం అనేక రకా ల టీకాలు అందిస్తోంది. వారికి అందించే టీకాల వివరాలను ఒకచోట పొందుపర్చడంతో పాటు టీకా తీసుకున్నట్లు వారికి సర్టిఫికెట్ అందిం చాలనే ఉద్దేశ్యంతో ‘యూ పేరిట ఆన్‌లైన్ పోర్టల్‌ను రూపొందించింది