calender_icon.png 16 April, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

14-04-2025 10:52:10 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ముస్లిం మైనారిటీ నాయకులు ఎండి ఆసిఫ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. మహనీయుని జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు నిజాం, ఇకారుద్దీన్, అన్వర్, ఖాజా, షకీల్, ఇమ్ము, యూనిస్ తదితరులు పాల్గొన్నారు.