సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెబంర్ 22 (విజయక్రాంతి): సినీ తారలు నేహాశెట్టి, పాయ ల్ రాజ్‌పుత్ ఆదివారం భద్రాద్రి కొత్తగూడె ం జిల్లా చుంచుపల్లి మండల పరిధిలోని ఖ మ్మం రోడ్డులో సందడి చేశారు. సౌత్ ఇం డియా షాపింగ్ మాల్ 36వ బ్రాంచిని వా రు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్ని వయస్సులు, తరాల అ భిరుచులకు అనుగుణంగా కస్టమర్లకు చేరు వ కావడం ఈ సంస్థ ప్రత్యేకతని పేర్కొన్నా రు. షాపింగ్ మాల్ డైరెక్టర్ సురేష్‌శీర్ణ మా ట్లాడుతూ.. వినియోగదారుల సంతృప్తికి అ గ్రతాంబులం ఇస్తామన్నారు. అదే తమ విజ య రహస్యమని తెలిపారు. ఎమ్మేల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిధిగా పాల్గొ న్నారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్‌పర్సన్ సీతామహాలక్ష్మి, జడ్పీ మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు, విద్యానగర్ మాజీ సర్పంచ్ భానోత్ గోవింద్, చుంచుపల్లి మాజీ ఎంపీపీ బదావత్ సుగుణ పాల్గొన్నారు.