calender_icon.png 26 December, 2024 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు కిందకు దూసుకెళ్లిన బస్సు

25-12-2024 01:31:05 AM

ఖమ్మం, డిసెంబర్ 24 (విజయక్రాంతి): మధిర ఆర్టీసీ డిపోకు చెం దిన బస్సుకు మంగళవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. మధిర నుంచి ప్రయాణికులతో ఖమ్మం వె ళ్తున్న బస్సు.. మండలంలోని కృష్ణాపురం సమీపంలో ఎదురుగా వస్తు న్న వాహనాన్ని తప్పించే క్రమంలో రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది.