calender_icon.png 16 November, 2024 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలిన గాయాలకు!

05-11-2024 12:00:00 AM

* కాలిన గాయాల నుంచి తక్షణ ఉపశమనం కోసం ఆలుగడ్డ ముక్కను కాలిన గాయాలపై సున్నితంగా మర్దన చేయాలి. ఆలుగడ్డలు గాయం తాలుకు మంటను తగ్గిస్తుంది.

* కాలిన ప్రదేశంలో బొబ్బ లు ఏర్పడే అవకాశాన్ని తగ్గించడానికి కలబంద జెల్‌ను అప్లు చేయవచ్చు. 

గాయపడిన ప్రాంతాన్ని బాగా కడిగి దానిపై తాజా కలబంద రసం రాస్తే ఉపశమనం కలుగుతుంది. 

* టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ సెఫ్టిక్, యాంటీ ఇన్లమేటరీ, పెయిన్ రిలీవింగ్ గుణాలు ఉన్నాయి. టీట్రీ నూనెను పసుపులో, గోరువెచ్చటి పాలులో కలిపి కాలిన చోట రాస్తే నొప్పి తగ్గుతుంది.   

* లావెండర్ ఆయిల్‌లో.. లినాలిల్ అసిటేట్, బీటా అనాల్జేసిక్ ఉంటాయి. దీంట్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. గాయాన్ని త్వరగా నయం చేస్తుంది. 

* కొబ్బరి నూనె అన్ని రకాల గాయాలను త్వరగా మానేలా చేస్తుంది. కొబ్బరి నూనెలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది చర్మంపై మంటను తగ్గిస్తుంది. కాలిన ప్రదేశంలో కొబ్బరి నూనె లేదా తేనెను రాసుకోవచ్చు. ఇవి యాంటీ ఇన్ల మేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి.