calender_icon.png 24 December, 2024 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముసాయిదా కాపీల దగ్ధం

23-12-2024 10:19:36 PM

నిర్మల్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం దేశంలో వ్యవసాయాన్ని ప్రైవేటుపరం చేసినందుకు అగ్రి మేనేజ్మెంట్ విధానాన్ని తీసుకురావడం నివసిస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్మల్ లో సోమవారం నిరసన కార్యక్రమాన్ని తెలిపారు. పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయం ఎదుట ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్రిటెక్ మార్కెటింగ్ విధానం వెంటనే రద్దు చేయాలని కోరుతూ వాటిని దగ్ధం చేశారు. ఈ విధానం వల్ల దేశంలో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు దుర్గం నూతన్ కుమార్, నంది రామయ్య, రాజన్న, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.