- రెండు విడుతలు.. 27 సెషన్లలో సమావేశాలు
- ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి నిర్మల
న్యూఢిల్లీ, జనవరి 17: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. జనవరి 31 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారం భం కానున్నాయి. ఈ సమావేశాలు రెండు విడుతల్లో జరగనున్నాయి. ప్రభుత్వం తాజా గా ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం జనవరి 31 13 మధ్య తొలి విడుత, మార్చి 10 4 మధ్య రెండో విడుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాల తొలిరోజునే పార్లమెంట్‌లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి ని ర్మలా సీతారామన్ 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను పార్లమె ంట్‌లో ప్రవేశపెడతారు. బడ్జెట్ సమావేశా ల్లో భాగంగా రెండు విడుతల్లో కలిపి మొత్తం 27 సెషన్లలో సమావేశాలు జరగనున్నాయి.