మంచిర్యాల, అక్టోబర్ 5 (విజయక్రాంతి): మంచిర్యాల మండల ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌గా ముత్యం బుచ్చన్న శనివారం బాధ్యతలు స్వీకరించారు. బుచ్చన్న జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం మగ్గిడి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా పది సంవత్సరాలు పని చేశారు. సెప్టెంబర్ నెలలో బదిలీపై మంచిర్యాలకు వచ్చారు.