09-02-2025 12:00:00 AM
ఆదిలాబాద్, ఫిబ్రవరి 08 (విజయక్రాంతి): చదువుకోవడం లేదన్న కారణంతో విద్యార్థిని హాస్టల్ వార్డెన్ వాతలు తేలేలా కొట్టిన ఘటన ఇచ్చోడ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గుడిహత్నూర్ మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన మోతేవార్ సంతోష్ (12) అనే విద్యార్థి ఇచ్చోడ లోని గోల్డెన్ లీఫ్ ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. కాగా అదే పాఠశాలకు చెందిన హాస్టల్‌లో ఉంటున్నాడు.
కాగా శుక్రవారం హాస్టల్ వార్డెన్ నిరంజన్ సంతోష్‌ను కొన్ని ప్రశ్నలు సంధించాడు. సమాధానాలు చెప్పకపోవడంతో సరిగ్గా చదవడం లేదం విద్యార్థిపై చేయి చే అంతటితో ఆగకుండా మిషన్ భగీరథ వాటర్ పైప్‌తో విచ కొట్టడం సంతోష్ వీపు, చేతులపై వాతలు తేలా విషయం తెలుసుకున్న బాధిత విద్యార్థి తల్లి శనివారం హా చేరుకుని వార్డెన్ తో పాటు ప్రిన్సిపల్‌ను నిలదీశారు.
వెం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విద్యార్థి కుటుంబీకుల ఫిర్యాదుతో వార్డెన్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ తిరుపతి తెలిపారు. కాగా హాస్టల్ వార్డెన్ నిరంజన్ ను విధుల్లో నుంచి తొలగించినట్లు ప్రిన్సిపల్ మౌనిక రాథోడ్ పేర్కొన్నారు.