22-01-2025 12:48:37 AM
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కూకట్‌పల్లి, జనవరి 21 (వియజ క్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ హయాంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులను చేపట్టా కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే నివాసంలో నియోజకవర్గం కార్పొరేటర్‌లు, డివిజన్ అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డివిజన్‌ల పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం అన్నారు.