19-02-2025 12:00:00 AM
కామారెడ్డి, ఫిబ్రవరి 18 (విజయ క్రాంతి): మాజీ ముఖ్యమంత్రి కల్వకు ంట్ల చంద్రశేఖర్ రావును మంగళ వారం గజ్వేల్ వద్ద గల ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో గల తన నివా సంలో కామారెడ్డి జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎంకె ముజీబు ద్దిన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.