calender_icon.png 30 October, 2024 | 4:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

01-08-2024 10:57:08 AM

హైదరాబాద్: శాసన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై చేసిన అనుచిత వాఖ్యలకు నిరసనగా సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలు ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు. సభాపతి నల్ల డ్రెస్ తో రావడంపై హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమకు మద్దతుగా నల్ల డ్రస్ తో వచ్చిన స్వీకర్ కు హరీశ్ రావు ధన్యవాదాలు తెలిపారు.  యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లును గురువారం అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు.