22-01-2025 12:42:01 AM
మేయర్‌పై అవిశ్వాసం, ఇతర అంశాలపై చర్చ
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 21(విజయక్రాంతి): మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఇంట్లో బీఆర్‌ఎస్ పార్టీ ఎ మంగళవారం భేటీ అ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమా జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై అవిశ్వాసం పెట్టేందుకు చేపట్టాల్సిన అంశాలు, నగరం సమస్యలు, ఇతర అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ పనితీరు, గ్రేటర్‌లో పార్టీ కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొన్నారు.