24 May, 2026 | 8:30 PM

బీఆర్ఎస్ క్యాంపెయిన్ 360 పోస్టర్ ఆవిష్కరణ

24-05-2026 07:03 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ క్యాంపెయిన్ 360 పోస్టర్ను ఆవిష్కరించారు. ఆదివారం బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ నివాసంలో ఈ యాప్ పోస్టర్ను ఆవిష్కరించారు. దీనిని ప్రతి ఒక్క కార్యకర్త డౌన్లోడ్ చేసుకుని వాట్సాప్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, లో షేర్ చేయాలని సోషల్ మీడియాతో టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను ప్రతి గడపగడపకు తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.