పారిస్: పారాలింపిక్స్‌లో ఆర్చరీ విభాగంలో భారత్ ఖాతాలో తొలి పతకం వచ్చి చేరింది. పారా ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ కాంస్య పతక పోరు భారత జోడీ శీతల్ దేవి$ రాకేశ్ కుమార్ 156 తో ఇటలీకి చెందిన సర్తి ఎలోనోరా బొనాసినా మెట్టియోపై విజయం సా ధించారు. ఆర్చరీ వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో శీత ల్ ప్రిక్వార్టర్స్‌కే పరిమితం కాగా.. పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో రాకేశ్ కుమార్ కాంస్య పతక పోరులో ఓడి తృటిలో పతకం చేజార్చుకున్నాడు.