calender_icon.png 23 January, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డెడ్‌బాడీని స్వస్థలానికి తీసుకురండి

23-01-2025 12:41:21 AM

కేంద్రానికి సీఎస్ లేఖ

హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): అమెరికాలో గుర్తుతెలి యని దుండగులు జరిపిన కాల్పు ల్లో మరణించిన హైదరాబాద్ యువకుడు రవితేజ(26) మృతదేహాన్ని స్వస్థలానికి తరలించాలని సీఎస్ శాంతికుమారి కేంద్రాన్ని కోరారు. సీఎం ఆదేశాలమేరకు కేంద్ర ప్రభు త్వ విదేశీ వ్యవహారాల శాఖ అధికారులకు బుధవారం ఆమె లేఖ పం పారు. వీలైనంత త్వరగా ఆయన మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.