calender_icon.png 30 October, 2024 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురండి

30-10-2024 01:20:07 AM

రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

మానకొండూర్, అక్టోబర్ 29: విద్యార్థు లు కష్టపడి చదివి, ప్రయోజకులై, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. తిమ్మాపూర్ మం డల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకులంలో మంగళవారం ఆయన ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి అండర్ క్రీడాపోటీలను ప్రారంభించి మాట్లాడారు.

రానున్న రోజుల్లో సర్కార్ లక్షమందికి పైగా విద్యార్థులకు సోలార్ హీటర్లు, నైట్ డ్రెస్సులు అందజేస్తుందన్నారు. అనంతరం మంత్రి చొప్ప దండి మండలం భూపాలపట్టణం గ్రామాని కి చెందిన గల్ఫ్ బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కు అందించారు.