calender_icon.png 23 April, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెరిసిన మోడల్ స్కూల్ విద్యార్థినీలు

22-04-2025 08:40:43 PM

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్ మోడల్ స్కూల్ విద్యార్థినీలు ఇంటర్ వార్షిక ఫలితాలలో మంచి ప్రతిభ కనబర్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ముత్యం బుచ్చన్న వెల్లడించారు. పి రిశ్విత ఎంపీసీ ఫస్ట్ ఇయర్ లో 465 మార్కులతో జిల్లా స్థాయి ర్యాంకు సాధించి ప్రైవేటు కళాశాలలకు ధీటుగా నిలిచింది. మంచర్ల సుస్మిత సీఈసీలో 480 మార్కులు, డీ హన్షిక బైపీసీలో 418 మార్కులు సాధించారు. విద్యార్థులను కళాశాల అధ్యాపక బృందం అభినందించారు.