కామారెడ్డి, నవంబర్ 15 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ సీపీఐ ఆధ్వర్యంలో శని, ఆదివారా ల్లో పత్తి కొనుగోళ్లు నిలిచిపోతాయని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి రమ్య శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పత్తి రైతులు రెండు రోజుల పాటు కొనుగోలు కేంద్రానికి పత్తి తీసుకురావొద్దని ఆమె సూచించారు.