నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా శిశు సంక్షేమ వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో ఈనెల 4న నిర్మల్ జిల్లా కేంద్రంలో అందుల ఆరాధ దైవం బ్రెయిన్ లూస్ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు స్థానిక సంస్థల ఆధునిక కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ వెల్లడించారు. పట్టణంలోని టీఎన్జీవో కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అందురూ ఎక్కువ సంఖ్యలో హాజరుకావాలని సూచించారు.