calender_icon.png 16 November, 2024 | 12:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు గ్రామాల్లో ‘సర్వే’ బహిష్కరణ

13-11-2024 12:41:27 AM

భైంసా, నవంబర్ 12 (విజయక్రాంతి) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర సర్వేను నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని రెం డు గ్రామాల ప్రజలు మంగళవారం బహిష్కరించారు. ధర్మోరా, అబ్దుల్లాపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వారు విమర్శించారు. ఉన్నతాధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, లేదంటే సర్వేకు సహకరించమని తేల్చి చెప్పారు.