calender_icon.png 1 January, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదాద్రి దర్శనం.. గ్రిల్ మధ్యలో ఇరుక్కున్న బాలుడి తల

29-12-2024 12:11:11 PM

భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ దేవస్థానం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం(Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy Devastanam)లో దర్శనానికి వచ్చిన బాలుడు తల క్యూ లైన్ లో నిలిచిన సమయంలో గ్రిల్ లో ఇరుక్కుంది. తోటి భక్తులు గమనించి బాలుడు తలను జాగ్రత్తగా బయటకు తీయడంతో ప్రమాదం తప్పింది. బోడుప్పల్ కు చెందిన దయాకర్ తల్లిదండ్రులతో యాదగిరిగుట్ట దర్శనానికి నిన్న రాత్రి వచ్చి నేడు ప్రత్యేక దర్శనం క్యూ లైన్ లో నిలిచి ఉన్నాడు.