calender_icon.png 23 December, 2024 | 7:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుస్తక పఠనం అలవర్చుకోవాలి

23-12-2024 02:19:47 AM

మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రవ్వ హరికుమార్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 22 (విజయక్రాంతి): పుస్తకం పఠనం విజయానికి సోపానమని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రవ్వ హరికుమార్ అన్నారు. బుక్ ఫెయిర్ స్టాల్ నం 245 లో డా.హిప్నో పద్మాకమలాకర్ ఆధ్వర్యంలో మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రవ్వ హరికుమార్‌తో ఆదివారం ముఖా ముఖి కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పుస్తకం పఠనం మానవ జీవితాన్ని పరిపుష్టం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సైకాలజిస్ట్‌లు విజయ లక్ష్మి, నిరోషా, రమేష్, జ్యోతిరాజా తదితరులు పాల్గొన్నారు.