calender_icon.png 2 April, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోడుప్పల్‌లో అందుబాటులోకి బీవోఎం సేవలు

22-03-2025 02:08:44 AM

నూతన శాఖను ప్రారంభించిన జోనల్ మేనేజర్ ప్రసాద్

హైదరాబాద్, మార్చి 21: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) సేవలు మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని బోడుప్పల్‌లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. బోడుప్పల్‌లో  వీరారెడ్డి నగర్‌లో బీవోఎం నూతన శా  హైదరాబాద్ జోనల్ మేనేజర్ జీఎస్‌డీ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసి న బీవోఎం శాఖ స్థానిక ప్రజల బ్యాం  ఆర్థిక అవసరాలను తీరుస్తుందనన్నారు. అనంతరం డిప్యూటీ జోనల్ మేనేజర్ మా   నూతన శాఖ ఏర్పాటు పట్ల హ ర్షం వ్యక్తం చేశారు. చివరగా బ్రాంచ్ మేనేజర్ అభిజీత్ చందుపట్ల  కార్యక్రమానికి హాజరైన వారికి కృతజ్ఞతలు తెలిపారు.