calender_icon.png 31 October, 2024 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలీవుడ్ నటికి క్యాన్సర్

29-06-2024 12:05:00 AM

బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ టీవీ నటి హీనాఖాన్ క్యానర్స్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని తానే స్వయంగా తన ఇన్‌స్టా ఖాతా ద్వారా వెల్లడించారామె. ‘హలో ఎవ్రీ వన్.. నేను స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. ప్రస్తుతం చికిత్స కొనసాగు తోంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో ఈ మహ మ్మారిపై పోరాటం చేస్తున్నాను. కచ్చితంగా బయట పడతాననే నమ్మకం నాకుంది. నన్ను అభిమానించేవారంతా నా కోసం ప్రార్థనలు చేయండి’ అంటూ పోస్ట్ చేశారు హీనాఖాన్.