calender_icon.png 16 March, 2025 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాన కాలువలో యువకుడి మృతదేహం లభ్యం

16-03-2025 04:31:27 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని కృష్ణ నగర్ తండా సమీపంలో నిజాంసాగర్ ప్రధాన కాలువలో శనివారం జారిపడి కొట్టుకుపోయిన సిద్ధార్థ మృతదేహం ఆదివారం ఉదయం ప్రధాన కాలువలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి బయటకు తీశారు. పంచనామ నిమిత్తం పోలీసులు బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.