calender_icon.png 28 April, 2025 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ కళాశాలకు పార్థివ దేహం అందజేత

27-04-2025 10:49:42 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు మండల వెంకన్న సతీమణి అరుణశ్రీ అనారోగ్యంతో ఆదివారం ఉదయం మరణించారు. ఆమె పార్థివ దేహాన్ని మహబూబాబాద్ మెడికల్ కళాశాలకు ఆమె భర్త మండల వెంకన్న కుమార్తె డాక్టర్ మండల ప్రత్యూష అందజేశారు.