calender_icon.png 26 March, 2025 | 8:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాకతీయ కెనాల్ లో మృతదేహం లభ్యం

21-03-2025 02:47:21 PM

హుజురాబాద్,విజయక్రాంతి: కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం(Huzurabad Mandal)లోని తమ్మనపల్లి కే.సికినాల్లో మృతదేహం లభ్యమైనది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతలపల్లి గ్రామస్తునిగా గుర్తించారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అరవింద్ ఈనెల 19న స్నేహితులతో కలిసి ఎల్ఎండిలో స్థానానికి వెళ్లి గల్లంతయినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్లోని మార్చరికి తరలించినట్లు తెలిపారు.