calender_icon.png 13 January, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదాతల సేవలు ఆదర్శం

12-01-2025 10:58:54 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి రక్తదాత సముహం సేవల ఆదర్శనీయమని మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియా అన్నారు. ఆదివారం వివేకానంద జయంతిని పురస్కరించుకొని రక్తదాతల సేవా సముహం వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్ ఇందుప్రియా మాట్లాడుతూ.. కామారెడ్డిలో రక్తదాతలు ఉండటం గర్వకారణమన్నారు. అనంతరం అత్యధికసార్లు రక్తదానం చేసిన వారికి పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రక్తదాతలు వేదప్రకాష్, బాలు, జమీల్, శ్రీకాంత్‌రెడ్డి, కిరణ్, మారుతి, ఆర్కే కళాశాలల సంస్థ చైర్మన్ జైపాల్‌రెడ్డి, శోక్ల పాఠశాల కరస్పాండెంట్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.