09-02-2025 12:00:00 AM
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం రక్త పింజరలు(రసెల్స్ వైపర్) కలకలం సృష్టించాయి. ఉదయం ఉద్యో కార్యాలయానికి వచ్చిన అ జి8 కార్యాలయం వెనక బాగంలోని మొక్కల మధ్య ఏదో కదులుతూ కనిపించడం గమనించారు. అటుగా వెళ్లి చూడగా రెండు రక్తపింజర పాములను గుర్తించి భ ఉన్నతాదికారుల దృ తీసుకెల్లారు. జిల్లా కేంద్రానికి చెందిన తెప్ప వంశీ అనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వగా పొడవైన రెండు రక్త పింజర పాములను చాకచక్యంగా బంధించారు. దీంతో ఉద్యో ఊపిరి పీల్చుకున్నారు.