calender_icon.png 17 March, 2025 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుదురుపాక చిన్నారులకు ఆశీర్వాదం..

17-03-2025 04:23:18 PM

వైరా (విజయక్రాంతి): వైరాలోని కామిశెట్టి కళ్యాణ మండపంలో సోమవారం కుదురుపాక ప్రవలిక రితీష్ ఒణిల అలంకరణ పంచ కట్టు వేడుకల కార్యక్రమానికి పలువురు నాయకులు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. వైరా నియోజకవర్గ ఆత్మ కమిటీ ఛైర్మన్ కోసూరి శ్రీనివాసరావు, వైరా మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షలు గుమ్మా రోశయ్య, చెరుకూరి కిరణ్, మరి కంటి శివ, గుడివాడ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.