calender_icon.png 4 March, 2025 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బూడిద గడ్డ బ్లాస్టర్ క్రికెట్ టీం ఘన విజయం

03-03-2025 05:45:45 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి నెంబర్ 2 ఏఎంసి గ్రౌండ్ లో నిర్వహిస్తున్న బిపిఎల్, హెచ్ఎంసి క్రికెట్ టోర్నమెంట్ లో బూడిద గడ్డ బ్లాస్టర్ టీం అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించి సోమవారం ఘనవిజయం సాధించింది. టీం కెప్టెన్ ఈసంపల్లి మల్లికార్జున్ కు 22వ వార్డు మాజీ కౌన్సిలర్ గడ్డం అశోక్ గౌడ్ రూ 3వేల నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. విజయం సాధించిన బూడిద గడ్డ బ్లాస్టర్ టీం సభ్యులను ఎస్ కె. షకీల్, దుర్గం రాజేష్, బుధర్తి సుమంథ్ లు అభినందించారు.