calender_icon.png 14 January, 2025 | 6:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సఫాయి కార్మికులకు దుప్పట్లు పంపిణీ

14-01-2025 01:27:00 AM

చేగుంట, జనవరి 13: చేగుంట మేజర్ గ్రామపంచాయతీ సపాయి కార్మికులకు, సంక్రాంతి  సందర్భంగా ప్రముఖ సంఘ సేవకులు అయిత పరంజ్యోతి ఆధ్వర్యంలో దుప్పట్లు  పంపిణీ చేశారు. చలికాలం సం దర్భంగా ఎస్త్స్ర చైతన్య కుమార్ రెడ్డి చేతుల మీదుగా అయిత పరంజ్యోతి సపాయి కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అయిత పరంజ్యోతి, చేగుంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, సొసైటీ డైరెక్టర్ అయిత రఘురాముల, (స్టాలిన్) నర్సింలు, వంజరి  శ్రీను, గొల్ల సత్తయ్య, ఎనిగందుల వెంకటి పుట్ట మహేష్, సాయిబాబా, సుధాకర్, కార్తీక్, పిహెచ్‌సి రాజేష్ శ్రీహాస్, పంచాయతీ సపాయి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.