calender_icon.png 11 May, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుక

07-04-2025 12:41:37 AM

మూసాపేట ఏప్రిల్ 6 : మండలం జానంపేట గ్రామంలో భారతీయ జనతా పార్టీ సూచనలు మేరకు 45 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బిజెపి జెండా ఆవిష్కరణ చేసిన మూసాపేట మండల బిజెపి అధ్యక్షులు టికె నరసింహ జెండా ఎగురవేశారు. ముసాపేట బిజెపి మండల అధ్యక్షులు టికె నరసింహ మాట్లాడుతూ 1980 సంవత్సరంలో స్థాపించి కేవలం రెండు సీట్లు నుండి నేడు 15 రాష్ట్రాల్లో సొంతంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ప్రస్తుతం ప్రపంచ దేశాల సైతం మెచ్చుకునే నాయకుడు పీఎం నరేంద్ర మోడీ అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు టికే నరసింహ, జిల్లా పార్టీ కౌన్సిల్ నెంబర్ రవీందర్ గౌడ్, దేవరకద్ర బీజేవైఎం కన్వీనర్ విష్ణు, మండల కోశాధికారి గోవర్ధన్, కిసాన్ మోర్చా కొండారెడ్డి, మండల జనరల్ సెక్రెటరీ నాగరాజు, మాజీ సర్పంచ్ భాస్కర్ గౌడ్, బూత్ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.